Monday 18 March 2024

జ్యోతుల మంద

జ్యోతుల మంద (పాట)

వెలిగించిన జ్యోతుల
మిణుగురు గీతల రెక్కలలొ
కళకళలాడే చౌడేశ్వరి
మూర్తిని కనుక్కొని వెళ్ళుతున్నవి  చూడు జ్యోతుల మంద//

ఎరుపు ముడిపంచ
జనివార దారం కట్టుకుని
దైర్యం నిండిన ఛాతీలొ
సచ్చిదానందే రూపము చూసి వెళ్ళుతున్నవి చూడు కృతజ్ఞతలతో//.....

వీరతోగజ రసం కార్చి
వ్యాపించిన ఈ ఖడ్గపద్యములొ
అక్షరాలుగ కూర్చుని
కాశి విశాలాక్షి తను పుట్టిన రాగానికి కరుణించింది సాగరం గా//......

పట్టుచీరల వస్త్రము
మగ్గము నేయించి తెచ్చి
పుట్టింటి భాగ్యంగా
పెట్టిన అగ్గికుండ హోమము నామది
మొక్కుతు పోతున్నాయి జ్యోతిభజన నిండీ//.....

✍ సంతోష్ నాగరత్నమ్మర


No comments:

Post a Comment

ಪುಷ್ಪಾಂಡಜಮುನಿ ಚರಿತ್ರೆ  [ಭಾಮಿನಿ ಯಲ್ಲಿ] ಕಿರಣ ಅರ್ಕನೆ ಗೀತೆ ಕೃಷ್ಣನು ಧರಣಿ ಧೇನಿಗೆ ಬೀಜ ವೃಕ್ಷನು  ಬೆರಗಿಗಿಟ್ಟದು ಕೋಟಿ ಸಂಕುಲ ಪೊರೆವ ವಿಷ್ಣುವು ತ...