Sunday 17 March 2024

పుష్పాండజముని

#పుష్పాండజముని 


ధ్యానం గుట్టే
లోపల కూర్చోని
చీకటికి అంజిన బాలుడు తల్లిని పిలివినట్టు
ధ్యానం చేశాడు
ఓంకారం నిండి
మనస్సు లోపలలో
చూడిక్కడ.,.....

గోధుమ పిండిలో
చేసిన జ్యోతిని
నెత్తిమీద మొసి
ఖడ్గం పద్యానికి
అడుగుజాడలు వేసుతు
నృత్యం చేసి
భక్తి భావంతో
మొక్కి నిలిచి ఉన్నాడు
చూడిక్కడ.,......

చేతుల కత్తి
నృత్యమ్ చేస్తూ ఉండగా మెరుపుల
వీర రసమ్
లావం ల బయట వచ్చి
మాట అగ్గి
అల్లరి చేసి
చౌడమ్మని పొగడుతు ఉన్నాడు
నువ్వు చూడు.....

గుడి గోపురంలో
కూర్చున్న
ఉత్సవ మూర్తిని
పల్లకిలో
భుజం పై మోసి
ఒళ్ళికి కాషాయ
అగ్గియం
గట్టిగా ధరించి
నడిచాడు
వెలుగులో
చూడు ఇక్కడ......

✍️ సంతోష్ నాగరత్నమ్మర


No comments:

Post a Comment

ಪುಷ್ಪಾಂಡಜಮುನಿ ಚರಿತ್ರೆ  [ಭಾಮಿನಿ ಯಲ್ಲಿ] ಕಿರಣ ಅರ್ಕನೆ ಗೀತೆ ಕೃಷ್ಣನು ಧರಣಿ ಧೇನಿಗೆ ಬೀಜ ವೃಕ್ಷನು  ಬೆರಗಿಗಿಟ್ಟದು ಕೋಟಿ ಸಂಕುಲ ಪೊರೆವ ವಿಷ್ಣುವು ತ...